1010 movie music officially free

10:10 movie music officially free , site launch by film actor nagababu

10:10 movie music officially free

3.png

Posted: 10/12/2012 01:08 PM IST
1010 movie music officially free

audeio-image-647x450

అప్పట్లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైరసీ అరికట్టడం సాధ్యంకాదంటూ చేసిన వ్యాఖ్యలు అందరినీ అవాక్కయ్యేలా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. వీడియోల వల్లేకాదు ప్రస్తుతం ఆడియో రూపేణా  సినిమా సంగీతాన్ని ఆన్ లైన్ పైరసీ చాలా నష్టపరుస్తుంది. దీనికి పరిష్కారంగా, అధికారిక ఉచిత డౌన్ లోడింగ్ కి అవకాశం కల్పిస్తూ ’10:10 ఆడియోస్’ ను ప్రారంభించారు. హైదరాబాద్ ఐమాక్స్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ లోగోను సినీ నిర్మాత, నటుడు నాగబాబు ఆవిష్కరించారు.
       ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ‘సినిమాలనే కాదు.. అన్ని రకాల సంగీత ప్రక్రియలను ముందుకు నడిపించేలా ఈ సంస్థ పనిచేయాలని’ కోరారు. అనధికారిక డౌన్ లోడింగ్స్ వల్ల నిర్మాత, ఆడియో సంస్థలకు ఎంతో నష్టం, మా సంస్థతో టైఅప్ వల్ల నిర్మాతకు, ఆడియో సంస్థకి ఎలాంటి నష్టం కలగదని 10:10 ఆడియోస్ మ్యూజిక్ టైన్ మెంట్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం లో కె.వివేకానంద బాబు, జగదీష్, రమేష్ నాయుడు, రాజేష్, సత్య తదితరులు పాల్గొన్నారు. పూర్తి క్వాలిటీతో ఉండే తమ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని సినిమా ప్రియులు ఆనందించాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ayya movie rani mukharji
Nayanatara dirty picture remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles