Ramgopal varma sirasri book

ramgopal varma sirasri book emesko release vodka with varma

ramgopal varma sirasri book

15.png

Posted: 10/08/2012 05:51 PM IST
Ramgopal varma sirasri book

varma

చిత్ర సీమలో సంచలనాలకు మూలం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అలాంటి వర్మ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ ప్రముఖ పాత్రికేయుడు, గీత రచయిత సిరాశ్రీ ఓ పుస్తకాన్ని రాశారు. 'వోడ్కా విత్ వర్మ' పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని ఎమెస్కో సంస్థ త్వరలో విడుదల చేయనుంది. తెలుగు వెర్షన్ విడుదలైన మూడు నెలలకి ఇంగ్లిష్ వెర్షన్ విడుదలవుతుంది. ఆరు నెలల పాటు వర్మ మిత్రులనీ, కుటుంబ సభ్యులనీ, శిష్యులనీ, ఆయనతో పని చేసిన పలువురు వ్యక్తులనీ సంప్రదించి ఈ పుస్తకం రాసినట్టు సిరాశ్రీ చెబుతున్నారు. వర్మ మాజీ భార్య రత్న, వాళ్ళమ్మాయి రేవతి ఇంటర్వ్యూలు కూడా ఇందులో వున్నాయట. వర్మకు సంబంధించిన పలు వ్యక్తిగత, వివాదాస్పద విషయాలకు ఇందులో పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. ఏమైనా, వర్మ ఎంత తిక్క తిక్కగా మాట్లాడినా... ఆయనొక మేధావి అన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించవలసిందే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghava lawrence muni 3 movie
Lakshmi manchu birthday teluguwishesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles