Anushka gunashekar rani rudrama

anushka,gunashekar,rani rudrama movie starts soon

anushka-gunashekar-rani rudrama

3.png

Posted: 10/05/2012 08:06 PM IST
Anushka gunashekar rani rudrama

gunaబొమ్మాళీ గా సంచలనం రేకెత్తించిన అనుష్క సమీప భవిష్యత్ లో 'రాణి రుద్రమ' దేవి anushka_innగా కనిపించనుంది. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనీ ... ఇక ఆ విషయం పైనే దృష్టి పెడతానని ఆ మధ్య దర్శకుడు గుణశేఖర్ చెప్పిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత ఆయన ఆ సినిమా స్క్రిప్టును అనుష్క ... నయనతారలకు వినిపించాడు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం 'రాణి రుద్రమ'గా చేయడానికి అనుష్క అంగీకారాన్ని తెలిపింది. కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో కొనసాగే ఈ సినిమా కోసం ఆయన ఎంతో మంది కథానాయికల పేర్లను పరిశీలించారు.  ఇక ఈ సినిమా నేపథ్యం గురించి మరో మారు ఆలోచన చేసిన అనుష్క, గుణశేఖర్ పై నమ్మకంతో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Surabhi sairam shankar movie
Actress divya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles