Pawan works hard for cmgr

Tollywood Chiranjeevi Pawan Kalyan Cameraman Gangatho Rambabu CMRG

When it comes to determination and hard work especially in the entertainment industry, there will be only a very few personalities who suit best to those words

Power star works hard for CMGR.png

Posted: 10/03/2012 07:18 PM IST
Pawan works hard for cmgr

Pawan-Kalyan

పవర్ స్టార్ ఓ పని కోసం కమీట్ అయ్యాడంటే ఎంత కష్టమైనా సరే ఆ పని పూర్తి చేసే వరకు నిష్ర్కమించడు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది నిన్న రాత్రి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘గంగతో రాంబాబు ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని ఈ నెల 18 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం శబ్దాలయ స్టూడియోలో ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

ఇప్పటికే తమన్నా డబ్బింగ్ పూర్తియింది. మిగిలింది పవన్ కళ్యాణ్ డబ్బింగే. దీని కోసం పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి కష్టపడుతున్నాడు. సాయంత్రానికి ఆ పని పూర్తి కాకపోవడంతో నిన్న రాంత్రంతా అక్కడే ఉండి,
మధ్యలో కొంత సేపు మాత్రమే గ్యాప్ తీసుకుని డబ్బింగ్ వర్క్ మొత్తం పూర్తి చేసాడని,  డబ్బింగ్ అయిన తరువాతనే  అక్కడి నుండి వెళ్ళిపోయాడని  ఆ యూనిట్ సభ్యులు అంటున్నారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ పూర్తయినట్లే . ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aish re entry a much talked about
Bunny house party fail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles