Sriya sridevi siddarth at toranto film festival

sriya sridevi siddarth at toranto film festival

sriya sridevi siddarth at toranto film festival

5.gif

Posted: 09/11/2012 02:09 PM IST
Sriya sridevi siddarth at toranto film festival

      sriya_f మన తెలుగు తెరకు సుపరిచితులు.. నటనలో దిట్టలూ.. అయిన ఓ ముగ్గురికి బంపరాఫర్ వచ్చిపడింది. అదేమంటే,  బహు అరుదుగా లభించే..  ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన టొరోంటొ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం.  సాధారణంగా  తెలుగు నటులు ఈ వేడుకలో తారసపడటం చాలా అరుదు. ఇలాంటిది ఈ సినిమాల పండుగలో ఏ తెలుగు చిత్ర ప్రాతినిధ్యం లేకపోయినా,  శ్రీ దేవి, శ్రియ, సిద్దార్థ్ కి కెనడా లో జరిగే ప్రఖ్యాత టొరోంటొ ఫిలిం ఫెస్టివల్ కు రావాలంటూ ఆహ్వానం అందింది. బదులుగా ఇప్పటికే శ్రీదేవి, శ్రియ సిద్దార్థ్ ఈ వేడుకలో పాల్గొంటున్నారు. అనుపం ఖేర్ షబానా అజ్మి లాంటి గొప్ప నటులతో కలిసి srideviసిద్దార్థ శ్రియ సందడి చేశారు కూడా. వీరు “మిడ్ నైట్ చిల్డ్రన్” చిత్ర ప్రిమియర్ లో పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీదేవి టొరంటొ బయలుదేరుతున్నారు. శ్రీదేవి నటించిన “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రం అక్కడ ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం టొరోంటొ ఫిలిం ఫెస్టివల్ లో ప్రధాన బహుమతి కోసం పోటీ పడుతుండటం విశేషం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Life is beautiful croses julayi record
Rajamouli prabhas hi quality movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles