Dhanush gets slapped by sonam kapoor

Kolaveri di song,Dhanush K Raja,Sonam KapoorRaanjhanaa movie,Dhanush K Raja slapped

The famous “Kolaveri di” crooner Dhanush K Raja got one tight slap in full public view from actress Sonam Kapoor very recently, thus sending shock waves in the media circles all over the nation

Dhanush gets slapped by Sonam Kapoor.png

Posted: 09/06/2012 07:50 PM IST
Dhanush gets slapped by sonam kapoor

Dhanush_Soonam-kapoor

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్ తమిళంలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా ‘కోలవెరి సాంగ్ ’ తో ఎంతో పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ‘3’ సినిమాలో ఆ పాట హైలెట్ అయింది కానీ సినిమా బాక్సాఫీసు దగ్గర బొల్తా కొట్టిన ఇతని పాటకి మాత్రం ఇమేజ్ తగ్గలేదు. ఇంతటి క్రేజ్ ఉన్న హీరోని, రజినీ అల్లుడైన ధనుష్ ని ఓ హీరోయిన్ చెంప చెల్లుమనిపించింది. మరి మనవాడు ఆమెను ఏమన్నాడో ఏమో ? కొడితే.. దవడ వాచిపోయిందట. అంతలా వాయిపోయిటట్లు కొట్టించుకునేంత తప్పు పని ఏం చేశాడంటారు ?

తన పాటతో యూత్ ని ఆకట్టుకున్న ధనుష్ మెల్లిగా బాలీవుడ్ లో కూడా పాగా వేలాయలని చూస్తున్నాడు. అందులో భాగంగానే సోనమ్ కపూర్‌లు హీరోహీరోయిన్లుగా, బాలీవుడ్ దర్శకురాలు ఆనంద్ యల్‌రాయ్ "రాన్‌ జానా"అన్న పేరుతో ఓ బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బెనారస్ నగరంలోని బాగా రద్దీగా ఉన్న ఓ మార్కెట్ ఏరియాలో ఈ చిత్ర షూటింగ్ జరుపుతున్న సమయంలో సోనమ్‌ కపూర్ ధనుష్ చెంప చెళ్లుమనిపించిందట. ఈ సంఘటన చూసిన ప్రేక్షకులు, యూనిట్ సభ్యులు, ధనుష్ అర్థాంగి ఐశ్వర్య ధనుష్ ఒక్కసారిగా అవాక్ అయ్యారట. చిత్ర షూటింగ్‌లో భాగంగా హీరోయిన్ హీరోను కొట్టే సన్నివేశమట అది. ఐతే ఈ సీన్ నేచురల్‌గా ఉండాలని డైరెక్టర్ ఆనంద్‌‌రాయ్ ఈ సీన్ గురుంచి ధనుష్‌తో ముందుగా ఒక్కమాట కూడా చేప్పలేదట. సోనమ్ ఒక్కసారిగా చెంప ఛెళ్లు మనిపించడంతో ధనుష్‌కు చుక్కలు కనిపించాయట. సీన్ నేచురల్ గా వచ్చే మాట అటుంచితే.... సోనమ్ కపూర్ కొడితే ధనుష్ దూల తీరిపోయిందని అంటున్నారు కోలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charan yevadu movie story leaked
Ntr tarakaratna as yama dharma raju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles