Nayak movie ram charan kajal new look

nayak movie ram charan kajal new look, vv vinayak direction, amalapaul

nayak movie ram charan kajal new look

3.gif

Posted: 09/03/2012 01:56 PM IST
Nayak movie ram charan kajal new look

nayak_stillinner

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'నాయక్'. ఈ సినిమాలో చరణ్ తొలిసారిగా డ్యూయేల్ రోల్స్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్ ఈ మూవీలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. వీటిలో ఓ పాత్ర ఫుల్ కామెడీ గా సాగుతుందని తెలుస్తోంది. ఓ రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, మరో పాత్ర సరసన అమలాపాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలను, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను యూరప్ లోని అందమైన లొకేషన్లలో ఇటీవలే చిత్రీకరించారు. దీనిని సంక్రాంతికి విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త స్టిల్ ఇవాళ బయటకి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ చిత్రం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samanta nani movie eto velipoindi manasu
Venkatesh nagarjuna multi starer movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles