Malli verses raviteja new movie

malli verses raviteja new movie

malli verses raviteja new movie

13.gif

Posted: 08/31/2012 04:16 PM IST
Malli verses raviteja new movie

       తమిళంలో దర్శకుడు శశి అందించిన 'పూ' అనే చిత్రం తెలుగులో 'మల్లి వర్సెస్‌ రవితేజ'గా రాబోతుంది. సత్యదేవ పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌. సత్యనారాయణ అందిస్తున్నారు. ఇందులో కథానాయకి పేరు మల్లి, కథానాయకుడు పేరు రవితేజ. చిన్నతనంలోనే తను రవితేజను పెండ్లిచేసుకుంటాననే మల్లికథే ఈచిత్రం. రవితేజ ఎవరు? మల్లి ఎవరు? అనేది సినిమాలో చూడాల్సిందేనని నిర్మాత చెబుతున్నారు. ఇంటిల్లీపాదీ అలరించే చిత్రంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెలలో విడుదలచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆడియో విడుదల జరిగింది.malli_innereee
       ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, నిర్మాత నా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. తొలిసారి చేస్తున్న చిత్రం సక్సెస్‌కావాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు కుమరన్‌ మాట్లాడుతూ, ఇందులో పార్వతిమీనన్‌ నటన అద్భుతమనీ, ఆమెకు అవార్డుకూడా వచ్చిందని అన్నారు. గీతరచయిత వనమాలి వ్యాఖ్యానిస్తూ... రచయిత, సంగీతదర్శకుడు కృష్ణతేజ అందించిన సహకారంతో ఈ చిత్రానికి చక్కటి సాహిత్యాన్ని రాశాననీ, గ్రామీణ నేటివిటీకి తగినట్లుగా పాత్రల తీరును దర్శకుడు అద్భుతంగా మలిచారని పేర్కొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas tamanna rebal movie
Pawan cgtr title disign changed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles