Prabhas rebel release date postponed

rebel songs,rebel release,rebel audio,prabhas rebel,Prabhas

The makers are now planning to launch the Rebel audio on September 14 and release the film on September 28

Prabhas Rebel release date postponed.png

Posted: 08/29/2012 09:26 PM IST
Prabhas rebel release date postponed

Prabhas

కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ అవతారం ఎత్తి పలు సినిమాలు నిర్మించిన రాఘవ లారెన్స్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రెబల్ ’ సినిమా చేస్తున్న విషయం తెలసిందే. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టారో కానీ ఆది నుండి అవాంతరాలే ఎదురవుతున్నాయి. చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా ఇంత వరకు ఈ సినిమా ఆడియో కూడా విడుదల కాలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్న తరుణంలో వాళ్ళకి కాస్త ఊరట కలిగించడానికి మధ్యనే హంగామా మధ్య ‘టీజర్ ’ని విడుదల చేశారు. ఇక ఆడియోని వచ్చే నెల 5వ తారీఖున, సినిమాను అదేనెల 21వ తేదీన విడుదల చేస్తారని ప్రకటించారు. దీంతో అబిమానులు ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ వస్తుందా అని ఎదురు చూశారు. తీరా రోజులు దగ్గరపడ్డ తరువాత ఈ సినిమా ఆడియో, విడుదల తేదీ మళ్లీ వాయిదా పడ్డట్లు పిలింనగర్ వార్తలు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమౌతోన్న కారణంగా ఆడియో రిలీజ్ తో పాటు సినిమా విడుదల కూడా వాయిదా పడుతోందని చెబుతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 14 న ఆడియోను ... అదే నెల 28 న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  మరి అప్పుడైనా ఈ సినిమాని విడుదల చేస్తారో లేక అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jrntr and vishnu manchu meet in bangkok
Vikram sivatamdavam trailer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles