A movie coming on divya bharati death secrets

a movie coming on divya bharati death secrets

a movie coming on divya bharati death secrets

9.gif

Posted: 08/17/2012 04:23 PM IST
A movie coming on divya bharati death secrets

       నవయవ్వన వయసులోనే అగ్రహీరోల సరసన నటించి తెలుగు హిందీ చిత్రసీమలో మంచి క్రేజి సంపాదించి, వెనువెంటనే divya_eదూరతీరాలకు పయనమైపోయిన తార దివ్యభారతి.  వెండితెరపై ముద్దు ముద్దుగా కదలాడిన దివ్య భారతిని ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. ఇటు టాలీవుడ్ లోను ... అటు బాలీవుడ్ లోను కెరియర్ పరంగా ఆమె ఎంత వేగంగా ప్రేక్షకుల ముందుకి దూసుకు వచ్చిందో, అంతే వేగంగా ఆమె చరిత్ర ముగిసిపోయింది. ఈ విషాదాన్ని తలుచుకుంటేనే సగటు సినీ ప్రేక్షకుడి మనసు ఆందోళనకు గురవుతుంది. దివ్య భారతి చనిపోయి చాలా కాలమైనప్పటికీ ఆమె మరణం వెనుక దాగిన మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె జీవితాన్ని తెరకెక్కించ డానికి బాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి.
     ఈ తరహా కథతోనే డూపర్ హిట్ అయిన ‘డర్టీ పిక్చర్’ ఈ సినిమాకు ప్రేరణ గా కనిపిస్తోంది.  'లవ్' అనే టైటిల్ దివ్యభారతి మర్డర్ మిస్టరీ తెరకెక్కనుందని సమాచారం.  దివ్య భారతి పాత్రకు ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతుండగా, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ పాత్రకి గ్రీస్ నటి టాతియానా ను ... సాజీద్ నడియావాలా పాత్రకి వి.జె. భాటియాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Colours swathi mollywood entry
R narayana murty latest pic som peta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles