Nandamuri balakrishna has won the best actor award

Balakrishna best actor, Balakrishna sri rama rajyam best actor, santosham best actor 2012, balakrishna best actor 2012

Nandamuri Balakrishna has won the Best Actor award at Santosham awards for his splendid performance in 'Sri Rama Rajyam' as Lord Rama. Universal Star Kamal.

Nandamuri Balakrishna has won the Best Actor award.png

Posted: 08/13/2012 10:14 PM IST
Nandamuri balakrishna has won the best actor award

Balakrishna_Nayanatara

నందమూరి బాలక్రిష్ణ కి ఈ మధ్యన కాలం బాగా కలిసివస్తున్నట్లుంది. ఇంత లేటు వయస్సులోనైనా సినిమాలు తీస్తూ, ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా, ఉత్తమ నటుడిగా కూడా ఎన్నో అవార్డులు అందుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ సినీ వార పత్రిక నిర్వహించిన ‘‘సంతోషం ఫిల్మ్ ఫేర్ ’’ అవార్డుల ఫంక్షన్లో కూడా బాలయ్యను అవార్డులు వరించాయి. ఇక గతేడాదికి  సంబంధించి ఉత్తమ నటుడు గా బాలకృష్ణ ... ఉత్తమ నటిగా నయనతార 'శ్రీ రామరాజ్యం' చిత్రానికి గాను పురస్కారాలను అందుకున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా సినీ వారపత్రక ‘సంతోషం ’ అధినేత సురేష్ కొండేటి సంతోషం అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా చేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఈ పత్రిక పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ - కన్నడ - మలయాళ చిత్ర పరిశ్రమలకి కూడా అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్- నోవాటెల్ హోటల్ వేదికగా, దక్షణాది సినీ ప్రముఖులంతా తరలిరాగా నిన్న రాత్రి ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dcm movie release theators list of nizam chennai and benglore
First flop in rajamouli career  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles