Tapsi gopi chand movie shooting progress

tapsi gopi chand movie shooting progress

tapsi gopi chand movie shooting progress

27.gif

Posted: 08/12/2012 06:05 PM IST
Tapsi gopi chand movie shooting progress

       గోపీ చంద్ హీరోగా తప్పీ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చంద్రశేఖర్ యేలేటి ఈ మూవీని tapsi_eఅడ్వెంచరస్ గా రూపొందిస్తున్నారు. తాప్సీ నటించాల్సిన భాగం పూర్తి అయింది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా చిత్ర బృందం మొత్తం లడాక్ వెళ్లారు. చాలా వరకు యాక్షన్ సన్నివేశాలను అక్కడే తెరకెక్కించారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం తాప్సీ మీద బుజ్కషి సన్నివేశాన్ని చిత్రీకరించారు. (బుజ్కషి అంటే ఆఫ్ఘానిస్తాన్ లో జరిగే గుర్రపు ఆట). ఇందులో ఒక గొర్రె కోసం పలువురు గుర్రం మీద పోటీ పడతారు ఈ సన్నివేశంలో గొర్రె స్థానంలో తాప్సీ ఉంటుంది.
      దీని గురించి ఈ నటి తన అనుభవాన్ని ట్విట్టర్లో ఇలా చెప్పింది. ‘లదాక్ లోయల్లో చిత్రీకరణలో పాల్గొన్నాను పదిహేను కిలోమీటర్లు నాన్ స్టాప్ గా నీళ్ళతో రైడ్ అదొక అద్భుతమయిన అనుభవం, స్వర్గాన్ని చూసినట్టు ఉంది’ అని వ్రాసింది. ఇక తాప్సీ వెంకటేష్ “షాడో” తమిళంలో అజిత్ చిత్రం షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan cgr audio launch in dubai
Raja mouli talk about andala rakshasi openings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles