Allu arjun gives all credits to trivikram

Allu Arjun gives all credits to Trivikram,Trivikram Srinivas,Devi Sri Prasad,allu arjun Julayi,Allu Arjun

Allu Arjun gives all credits to Trivikram

Allu.gif

Posted: 08/11/2012 02:28 PM IST
Allu arjun gives all credits to trivikram

Allu Arjun gives all credits to Trivikram

టాలీవుడ్  జులాయి విడుదలయిన విషయం తెలిసింది.  ఆ జులాయి కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూసిన విషయం తెలిసిందే. అయితే . జులాయి రాకతో  మెగా అభిమానుల్లో  కొత్త ఆనందం సంతరించుకుంది. జులాయి మంచి టాక్ తెచ్చుకోవటంతో..టాలీవుడ్ అంచనాలు మారినాయి.అయితే ఈ ‘‘’జులాయి’ విజయం సాధించడంలో దర్శకుడు త్రివిక్రమ్‌ మొత్తం పాత్ర ఉంది. ఈ చిత్రంలో  నేను బాగానటించడానికి కారణం ఆయనే’ అని హీరో అల్లు అర్జున్‌ చెప్పారు. జులాయి సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్‌ అయినప్పటికీ, ఈ చిత్రం బన్నీ స్టైల్లో ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో నా ప్రతి మూమెంట్‌కు కారణం దర్శకుడు చెప్పిందే. ఇలా చేస్తే కొత్తగా ఉంటుంది ప్రయత్నించు అని ఆయన చెప్పేవారు. అందుకే సినిమా బాగా వచ్చింది. నా గత చిత్రాలకు తొలిరోజు నెగిటివ్‌ టాక్‌ వచ్చేది. వాటికి భిన్నంగా జులాయికి పాజిటివ్‌ టాక్‌ రావడం ఆనందం కలిగించింది. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. కథలేకుండానే ఈ చిత్రానికి ప్లానింగ్‌ జరిగిందని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చెప్పారు. ’జులాయి’ మలయాళంలో ‘గజపోకిరి’ పేరుతో ఈనెల 17న విడుదల చేయనున్నట్టు’ మలయాళ నిర్మాత కాదల్‌హసన్‌ చెప్పారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas dialogues from rebel movie
Rajamouli no to chiranjeevi archives  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles