Cameraman ganga tho rambabu an hungry reporter

atest telugu cinema news, tollywood movie news, telugu film updates, tollywood movie updates, tollywood film news,telugu film news, actor movie updates, actress movie updates, latest telugu cinema news

Pawan Kalyan’s latest sensation ‘Cameraman Ganga tho Rambabu’ shooting Is going at full swing. Pawan Kalyan will be seen as an Reporter in the film. Pawan kalyan character was revealed by puri says to media “Rambabu is a Tv channel reporter who works for change in the society and how Rambabu uses his media and make people aware of Bad with the help of Ganga(Tammana) is the story for the film. cameraman ganga tho rambabu an hungry reporter who want to do undercover operations and make breaking news in media

cameraman ganga tho rambabu an hungry reporter.png

Posted: 08/04/2012 05:27 PM IST
Cameraman ganga tho rambabu an hungry reporter

Pawan

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కల్యాన్ పోషిస్తున్న పాత్రపై ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో పవన్ చేస్తున్న పాత్ర గురించి ఇన్ని రోజులూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వాటికి తెరిదించుతూ దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... "వేడి వేడి వార్తల్ని అందించడమే రాంబాబు ఉద్యోగం. విశేషం ఉందనిపిస్తే చాలు.. కాకులు దూరని కారడవిలోనైనా, చీమలు దూరని చిట్టడవిలోనైనా రాంబాబు ప్రత్యక్షం అయిపోతాడు. రాంబాబు వెనుక కెమెరాపర్సన్‌ గంగ కూడా ఉందండోయ్‌. వీరిద్దరూ కలిసి ఎంత హంగామా చేశారో తెలుసుకోవాలంటే 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా చూడాల్సిందే" అన్నారు.

పూరీ జగన్నాథ్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. మీడియా నేపధ్యంలో వ్యంగ్య చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్తరం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రం తాజా విశేషాలను ఇలా మీడియాతో పంచుకున్నారు పూరీ జగన్నాధ్. ఇది ఓ న్యూస్ రిపోర్టర్ కథ. పవన్‌కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఉండే డిఫరెంట్ యాక్షన్ ఫిలిం ఇది' అంటూ పూరీ జగన్నాధ్ చెప్పారు. 'రాంబాబుగా పవన్‌ హావభావాలు, నటన అభిమానులకు కావల్సినంత వినోదం పంచుతాయి. పూరి సంభాషణలు అదనపు ఆకర్షణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rama prabha birthday story
Combination of sunil and mohan babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles