Krishnudu latest movie na style nade

krishnudu latest movie na style nade

krishnudu latest movie na style nade

5.gif

Posted: 08/01/2012 02:00 PM IST
Krishnudu latest movie na style nade

      krishnu_inneeకృష్ణుడు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘నా స్టైల్‌ నాదే’. కళా ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌కపూర్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తాజాగా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం షూటింగ్‌ అనంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కృష్ణుడు రౌడీ పాత్రలో కనిపిస్తారు. ఆయన చేసే రౌడీయిజం మంచి కోసమా లేక లేక చెడు కోసమా అనేది ఆసక్తికలిగించే అంశంగా ఉంటుందని తెలుస్తోంది. కృష్ణుడి పాత్రతో పాటుగా ఇతర పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల రాజస్థాన్‌లో చిత్రీకరించిన పాటతో షూటింగ్‌ పూర్తిఅయిందని చిత్ర వర్గాలు తెలిపాయి. త్వరలో ఆడియో విడుదల చేస్తారు.
        రితీష్‌ పటేల్‌, నీలమ్‌శెట్టి, అర్జున్‌యాదవ్‌, మున్నాభాయ్‌, తెలంగాణ శకుంతల, నర్సింగ్‌యాదవ్‌, ఢిల్లిస రాజేశ్వరి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్‌, ఛాయాగ్రహణం: నాగద్రకుమార్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana tamil teramgetram
Allari naresh latest socio fantacy movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles