Ramcharan scares for aunty

ramcharan scares for aunty

ramcharan scares for aunty

21.gif

Posted: 07/31/2012 05:19 PM IST
Ramcharan scares for aunty

      రామ్‌చరణ్‌కు నిజజీవితంలో ఉపాసనద్వారా అత్త దొరికింది. కానీ సినిమా లైఫ్‌లో అత్త దొరకడం చాలా కష్టంగా మారింది. ఆయన ram_charanహీరోగా వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి చెర్రీ అనే టైటిల్‌ పరిశీలనలో వుంది. ఆ చిత్రంలో అత్తపాత్ర చాలా కీలకం. ఈ పాత్రను ప్రముఖ నటీమణులను అడిగారు. కానీ ఎవరూ చేయడానికి ముందుకురాకపోవడం విశేషం. ఇందులో మీనా, భూమిక కూడా వున్నట్లు తెలిసింది. మరి ఆ అత్తపాత్ర ఎవరు చేయాలనేది చర్చనీయాంశమైంది. మరోవైపు... బాలీవుడ్‌ భామలైతే బెటర్‌ అనే ఐడియాతో దర్శఖుడు వున్నట్లు తెలిసింది. ఈవిషయం చిరంజీవికి చెప్పినట్లు... ఆయన గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Smitha patil award for deepika padukune
7g sonia agarwal new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles