Karthi remuneration is 13crores

hero karthi remuneration,14crores,kollywood,gossips,news,,karthi’s remuneration is 14crores for his next movie ?hero karthi remuneration

The rise of Karthi Sivakumar in Tamil cinema is no inferior to any fairy tale. Just six-film old, the actor is now in the A-list of actors in Kollywood, which has the names of Superstar Rajinikanth, Kamal Haasan, Ajith, Vijay, Suriya and Vikram.

Karthi Remuneration is 13crores.gif

Posted: 07/19/2012 04:52 PM IST
Karthi remuneration is 13crores

Karthi

తమిళ హీరో సూర్య తమ్ముడు అయిన కార్తి ఇప్పుడు టాప్ లిస్టులో చేరిపోయాడు. తన తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ మంచి హిట్లు సాధిస్తూ ఇక్కడ మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ‘శకుని’ సినిమా కూడా టాలీవుడ్ లో మంచి వసూళ్లనే సాధించింది. ఇక తమిళంలోనైనా కార్తీ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన విక్రమ్ ... సూర్య ... విజయ్ వంటి వారికి గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ నిర్మాత కార్తి డేట్స్ ఇస్తే 13 కోట్లు పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా కోలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దాంతో అతనికున్న మార్కెట్ రేంజ్ చూసి అగ్ర కథానాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇతని చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇతని కాల్షీట్ల కోసం దర్శకులు వేయింగ్ లిస్టులో ఉన్నారంటే... దీనిని బట్టి రానున్న రోజుల్లో తమిళం నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నా ఆశ్చర్యపోక్కర్లేదంటున్నారు తమిళ సినిమా విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan to shake a leg for kondaveeti donga song remix
Brahmanandam facebook request  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles