Samanta movie career

samanta movie career

samanta movie career

7.gif

Posted: 07/12/2012 07:05 PM IST
Samanta movie career

       క్రేజీ హీరోయిన్ సమంత టాలీవుడ్ గోల్డెన్ యాక్ట్రస్ గా పేరుతెచ్చుకున్నారు. ఇటీవలే విడుదలైన “ఈగ” చిత్రం ఘన విజయం sas_feసాధించడంతో ప్రస్తుతం సమంత హ్యాపీగా ఉంది. అనారోగ్యం వల్ల గత కొంత కాలంగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్న ఈ భామ ఈ నెల 20 నుంచి చిత్రీకరణలో పాల్గొననుంది. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే ‘ఆటోనగర్ సూర్య’ టాకీ పార్ట్ చివరి 3 రోజుల చిత్రీకరణలో పాల్గొంటానని సమంత ఇవాళ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, రామ్ చరణ్, నాగ చైతన్య, సిద్దార్థ్ మరియు నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో సమంతా నటిస్తోంది. అయితే ఈ భామ మూడు సంవర్సారాల్లో సినిమాలకు స్వస్తి చెప్తానని ట్విట్టర్లో తన ఫాలోయర్స్ అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఇది నిజమవ్వకూడదని సమంతా అభిమానులు కోరుకుంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Surya and priyamani are playing twin roles in films
Cameramen ganga to rambabu story line  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles