Cemeramen gaga to ram first look

cemeramen gaga to ram. first look

cemeramen gaga to ram. first look

29.gif

Posted: 07/11/2012 07:56 PM IST
Cemeramen gaga to ram first look

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్  “కెమెరామెన్ గంగతో రాంబాబు”. ఫస్ట్ లుక్ లో తమన్నా అందరి మన్ననలనూ Pawan-Kalyaneeeeఅందుకుంటుంది.  నిన్నటి వరకు సారధి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఈ రోజు నుంచి పద్మాలయా స్టూడియోస్ లో జరుగుతోంది. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రంలో సమకాలీన రాజకీయ అంశాలపై సెటైర్లు వేసే మీడియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్ర చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యాం కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని tamannafeeeeచేస్తున్నారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్ సందర్భంలో పవన్ ఫార్మల్ డ్రస్ లో రచయిత రవితో మాట్లాడుతోన్న పిక్ ఆంధ్రావిశేష్.కాం కు లభించింది .. ఇదే.. ఆ చిత్రం...

 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Virat kohli prabhudeva
Mani sharma birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles