Ntr kodali nani issue result

ntr kodali nani issue result

ntr kodali nani issue result

18.gif

Posted: 07/10/2012 07:54 PM IST
Ntr kodali nani issue result

     ntr_f యూత్‌ హీరోలు ఈమధ్య సినిమాలోని పాత్రల స్టిల్స్‌ ను బయటకు చూపించడానికి రకరకాల కాన్సెప్ట్‌ లతో వస్తుంటారు. సినిమా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మంచి ముహూర్తం చూసి ఫస్ట్‌ లుక్‌ పేరుతో హీరోల స్టిల్స్‌, గెటప్స్‌ బయటపడుతుంటాయి. ఎన్‌.టి.ఆర్‌. బాద్‌షా స్టిల్‌ కూడా అలాగే ప్లాన్‌ చేశాడు. కానీ అనుకోని సంఘటనలతో ఎన్‌.టి.ఆర్‌. జూనియర్‌ బయటపడాల్సి వచ్చింది. కొడాలి నాని ఇష్యూతో తాను తన పాలసీని చెప్పాల్సి వచ్చింది. అందుకు బాద్‌షా గెటప్‌లోనే రాక తప్పిందికాదు. ఇప్పటికే ఈ గెటప్‌ కోసం ముంబై నుంచి మేకప్‌ స్పెషలిస్టులను తెప్పించుకున్నాడు. దీనికితోడు అనుభవజ్ఞులైన కోచ్‌లతో వ్యాయామాన్నికూడా చేస్తున్నాడు. మొత్తానికి ఇలా డీడీపి పుణ్యమాని ఎన్టీఆర్ మొత్తానికి బట్టబయలయ్యడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julayi on august 9th
Police case on manchu manoj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles