Nitin s courier boy kalyan launched

Nitin's ‘Courier Boy Kalyan’ launched,"Nitin's Courier Boy Kalyan on floors soon Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs, Telugu music, Telugu top 10, Telugu movie gallery,Telugu mp3,bakthi,Telugu films,latest Telugu movies

Nitin's ‘Courier Boy Kalyan’ launched

Nitin.gif

Posted: 06/30/2012 12:06 PM IST
Nitin s courier boy kalyan launched

Nitin's ‘Courier Boy Kalyan’ launched

నితిన్ కథానాయకుడుగా ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రారంభమైన చిత్రం ‘కొరియర్‌బోయ్ కళ్యాణ్’. ప్రేమ్‌సాయి దర్శకత్వంలో గౌతమ్ వాసుదేవమీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తమిళంలో ‘తమిళ సెల్వనుం తనియార అంజలుం’ పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత గౌతమ్‌వాసుదేవమీనన్ మాట్లాడుతూ నితిన్‌తో నిర్మిస్తున్న ‘కొరియర్‌బోయ్ కళ్యాణ్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో వుంటుందని, లవ్, యాక్షన్, కామెడీ సమపాళ్లతో వున్న ఈ చిత్రం భాషల కతీతంగా అందరికీ నచ్చుతుందని, కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని తెలిపారు. ముఖ్య పాత్రలో జై, సంతానం, వి.టి.వి గణేష్ నటిస్తుండగా మిగతా పాత్రల ఎంపిక జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh completes 50 days run in 306 centres
Abraham linkan life history on scren  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles