Allu arjun dance in mahesh babu movie

allu arjun dance in mahesh babu movie

allu arjun dance in mahesh babu movie

5.gif

Posted: 06/28/2012 03:37 PM IST
Allu arjun dance in mahesh babu movie

     ఔనా... సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో స్టైలిష్ స్టార్ నటిస్తున్నాడా అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించేదే. అవును.. 1eమహేష్ సినిమాలో అల్లు అర్జున్ (బన్నీ) డాన్స్ చేయబోతున్నాడు. ఇటీవల కాలంలో  టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల హవా మొదలైంది. అంతే కాకుండా కుర్ర హీరోలంతా ఒకరికొకరు ఎంతో కోపరేటివ్ గా వుంటున్నారు. ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ గా కనిపించడం ... ఒకరి సినిమాలకి మరొకరు వాయిస్ ఓవర్ ఇవ్వడం చేస్తూ తమ సఖ్యతని చాటుతున్నారు.  ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు సినిమాలో బన్నీ స్టెప్పులు వేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
    ఈ తాజా మహేష్ బాబు సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ తో బన్నీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ చనువు కారణంగానే అతను బన్నీ ని సంప్రదించినట్టు చెబుతున్నారు. బన్నీ ఓకే అంటే బాలీవుడ్ 1eeకి చెందిన ఓ ప్రముఖ తారతో జోడీ కట్టించి, అదిరిపోయే స్థాయిలో ఓ పాటని చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని అంటున్నారు.
     వేదం సినిమాలో మంచు మనోజ్ తో కలిసి నటించిన బన్నీ తప్పనిసరిగా ఇందుకు అంగీకరిస్తాడనీ ... ఓ కొత్త ప్రయోగానికి నాంది పలుకుతాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకర పరిణామమేకదా.....ఏమంటారూ....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger ntr as a james bond in srinu vaitla film
Actress roja leg is iron  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles