Allu arjun to act in rajesh m bilingual

Allu Arjun, Rajesh M, Oru Kal Oru Kannadi

A few days ago we reported that leading Tollywood actor Allu Arjun is eyeing to make his entry into Kollywood and has expressed his desire to work with director Rajesh M. The 'Oru Kal Oru Kannadi' maker has confirmed the development, stating that he is currently working on penning a Tamil-Telugu bilingual for Allu Arjun

Allu Arjun to act in Rajesh M bilingual.gif

Posted: 06/23/2012 01:45 PM IST
Allu arjun to act in rajesh m bilingual

ఒకవైపు అల్లు శిరిష్ తమిళంలో హీరోగా కెరీర్ ప్రారంభించే ప్రయత్నంలో ఉండగా, అల్లు అర్జున్ కూడా ఒక ద్విభాష సినిమాతో తమిళ తెరను దున్నేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే మళయాళంలో చెప్పుకోదగ్గ మార్కెట్ సంపాదించి ఇతడు ఇప్పుడు తమిళంలో కూడా సత్తాచాటాని అనుకొంటున్నాడు. ఈ మేరకు ఒక తమిళ దర్శకుడిని ఆశ్రయించి, తనకు రెండు భాషలకు సూటయ్యే ఒక సినిమాను చేసిపెట్టమని కోరుతున్నాడు. తమిళంలో ఇటీవల ఒక సూపర్ హిట్ సినిమాను చేసిన రాజేష్ అనే దర్శకుడిపై అల్లు అర్జున్ గురి కుదిరింది. ఇతడితో ఒక ద్విభాషా సినిమా చేయాలని అల్లు ప్లాన్ లో ఉన్నాడు. ఇదే విషయాన్ని ఆ దర్శకుడి వద్ద ప్రస్తావించగా, అతడు కూడా సమ్మతించినట్లు తెలిసింది. తమిళ, తెలుగు ప్రేక్షకులిద్దిరకీ నచ్చేలా ఒక కథను తయారు చేస్తానని అతడు హమీ ఇచ్చాడు. ఇలా అల్లు అర్జున్ ద్విభాష చిత్రం పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aamir trying to rope in rajinikanth for dhoom3
Dcm audio release function direct live  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles