Gabbar singh 50 days function in vizag

Gabbar Singh 50 days function in Vizag. Pawan Kalyan gabbar singh,Pawan Kalyan,gabbar singh telugu movie,gabbar singh 50 days,Gabbar Singh

Gabbar Singh 50 days function in Vizag. Pawan Kalyan gabbar singh,Pawan Kalyan,gabbar singh telugu movie,gabbar singh 50 days,Gabbar Singh

Gabbar Singh 50 days function in Vizag.gif

Posted: 06/08/2012 02:59 PM IST
Gabbar singh 50 days function in vizag

Gabbar-singh

పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం అనూహ్యవిజయాన్ని సాధించి, ఎడతెగని ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకుపోతోంది. టాలీవుడ్ నే కాకుండా బాలీవుడ్ మార్కెట్ వర్గాలను కూడా ఈ చిత్రం వసూళ్లు నివ్వెరపరుస్తున్నాయి. ఈ చిత్రం ఈ నెల 29 కి 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటోంది. ఆ సందర్భంగా అభిమానులతో బాటు నిర్మాత, ఆయా దియేటర్ల యజమానులు వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఈ సినిమా అర్ధ శతదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. విశాఖలోని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ సొంత దియేటర్ V MAX మల్టీప్లెక్స్ లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఆ వేడుకకు హీరో పవన్ కల్యాణ్ ని కూడా తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi in gundamma katha remake
Director harish shankar message to ntr fans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles