Ramcharan rachha fifty days completion

ramcharan rachha fifty days completion

ramcharan rachha fifty days completion

19.gif

Posted: 05/23/2012 06:16 PM IST
Ramcharan rachha fifty days completion

      రామ్ చరణ్ - తమన్నా జంటగా నటించిన 'రచ్చ' చిత్రం అనుకున్నట్టుగానే ఘనవిజయం సాధించింది.  రేపటితో ఈ మూవీ (మే 24) 50 రోజులను పూర్తి చేసుకోనుంది.ram_ee ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాతలు ప్రసాద్ - పారస్ జైన్ మీడియాతో ముచ్చటించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా 127 సెంటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంటోందని చెప్పారు. 'రచ్చ' సినిమా ఇంతటి ఘనతని సొంతం చేసుకోవడమే కాకుండా, 100 రోజుల దిశగా పరిగెడుతుండటం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. చరణ్ యాక్షన్ ... తమన్నా అందచందాలు ... సంపత్ నంది టేకింగ్ ... మణిశర్మ సంగీతం ఈ సినిమా సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించాయని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా 45 కోట్ల షేర్  సాధించడం ... అభిమానుల అంచనాలను అందుకోవడం తమకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఆశించిన స్థాయి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr says about dammu success
Mahesh bandla ganesh and puri jagannath combi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles