Superstar rajana as vikrama simha

superstar rajana as vikrama simha

superstar rajana as vikrama simha

3.gif

Posted: 05/21/2012 12:40 PM IST
Superstar rajana as vikrama simha

      ఆరోగ్య కారణాల రిత్యా షూటింగ్స్ కు సైతం దూరంగా ఉండిన తమిళ్ సూపర్ స్టార్ కొత్త సినిమా త్వరలో రాబోతోంది. రజనీకాంత్ త్వరలో 'విక్రమసింహా' అవతారంలో తన అభిమానుల్ని అలరించనున్నాడు.raja_e తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'కొచ్చాడియాన్' తమిళ చిత్రం తెలుగు వెర్షన్ కి 'విక్రమసింహా' అనే పేరును ఖరారు చేస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు ఇటీవలే హాంకాంగ్ లో జరిగింది. ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'రోబో' చిత్రం తర్వాత మళ్లీ అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న రజనీ చిత్రమిది. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా విజయం మీద యావత్ దక్షిణాది చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Felecitation for actor suman
Hollywood action hero jackie chan withdraw  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles