Stylish star allu arjun another movie

stylish star allu arjun another movie

stylish star allu arjun another movie

3.gif

Posted: 05/14/2012 01:32 PM IST
Stylish star allu arjun another movie

       స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త చిత్ర సన్నాహాలు జరుగుతున్నాయి.  రామ్ చరణ్, తమన్నా జంటగా ఇటీవల 'రచ్చ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సంపత్ నంది, తన తదుపరి చిత్రం రూపకల్పనకు సిద్ధమవుతున్నాడు.as 'రచ్చ' సినిమా నిర్మాణంలో వుండగానే సంపత్ తో ఓ సినిమా చేయడానికి బన్నీ ఉత్సాహం చూపడమే కాకుండా, తప్పకుండా చేస్తానని సంపత్ కి మాట కూడా ఇచ్చాడని సమాచారం. దాంతో తనకి ఇతర హీరోల నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ, ముందుగా బన్నీ సినిమానే చేయాలని సంపత్ నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ ఓకే అయిందనీ, బన్నీకి ఇది బాగా నచ్చిందనీ అంటున్నారు. ప్రస్తుతం తను చేస్తున్న 'జులాయి' చిత్రం తర్వాత బన్నీ చేసే చిత్రం ఇదే అవుతుంది. అంటే, జూన్ నెలాఖరులో ఈ సినిమా మొదలు కానుందని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari congrats to gabbar singh director harish shankar
Kasturi raja blame producer nattikumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles