Shankar and vikram to face election

Shankar And Vikram To Face 'election'? Shankar Vikram Therdhal Tamil Movie News. hankar And Vikram To Face 'election'?,shankar,vikram,therdhal,tamil Movie News

Shankar And Vikram To Face 'election'? Shankar Vikram Therdhal Tamil Movie News. hankar And Vikram To Face 'election'?,shankar,vikram,therdhal,tamil Movie News

Shankar And Vikram To Face election.gif

Posted: 05/12/2012 04:46 PM IST
Shankar and vikram to face election

Vikram-and-shankar

సంచలనాత్మక సినిమాలకు, సమాజానికి ఉపయోగ పడే సినిమాలు తీసే తమిళ డైరెక్టర్ శంకర్. ఈయన ‘స్నేహితుడు' చిత్రం తర్వాత ఈయన చేసే సినిమా గురించి గత కొంత కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన రూపొందించే తదుపరి చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటిస్తాడని కొందరు... కాదు, విక్రమ్ కథానాయకుడుగా నటిస్తాడని మరి కొందరూ చెబుతూ వచ్చారు. అయితే, శంకర్ మాత్రం ఏమీ చెప్పకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే, తాజాగా అందిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. శంకర్ ఈ చిత్రానికి రచయిత సుబ చేత స్క్రీన్‌ప్లే, మాటలు రాయిస్తున్నాడట. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ ఇప్పటికే రెండు ట్యూన్లు కూడా కంప్లీట్ చేశాడని తెలుస్తోంది. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో శంకర్ గతంలో ‘ఒకేఒక్కడు’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. మళ్లీ చాలా కాలం తర్వాత ఆయన మరోసారి రాజకీయాల నేపథ్యంలో ఓ భారీ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని చెన్నై సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి తమిళంలో ‘తేర్‌ధాల్’, తెలుగులో ‘ఎలక్షన్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma on gabbarsingh movie
Taraka ratna new movie daya opening  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles