Vidya balan says dating siddharth roy kapoor

Ghanchakkar, Kahaani, Saif Ali Khan and Kareena Kapoor, Shahrukh Khan, Siddharth Roy Kapoor, The Dirty Picture, Vidya Balan, Vidya Balan Siddharth Roy Kapoor

Vidya Balan IS dating Siddharth Roy Kapoor, she says - Well, we always knew it, but now the star has actually come out and admitted it in public Sometimes Bollywood is a very strange world to watch. Relationsh

Vidya Balan says dating Siddharth Roy Kapoor.gif

Posted: 05/12/2012 01:17 PM IST
Vidya balan says dating siddharth roy kapoor

Vidyabalan

ప్రస్తుతం బాలీవుడ్ ని ఓ ఊపు ఊతుపుతున్న భామ విద్యాబాలన్. ఈమె ఈ మధ్యన నటించిన 'డర్టీ పిక్చర్', ‘కహాని ’ చిత్రాలు బాక్సాఫీసును షేక్ చేయడంతో ఈమె రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రెండు చిత్రాలలో తన అందచందాలతో కుర్రకారుని నిద్రలేకుండా చేసింది. ఆ సంగతి అటుంచితే... గతంలో నుండే ఈమె ప్రముఖ వ్యాపారవేత్త , యూటీవి హెడ్ సిద్దార్థరాయ్ తో డేటింగ్ చేస్తుందనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయం పై పలుమార్లు ఆమెని అడిగితే అలాంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చింది.

కానీ చాటు మాటున ఎన్ని రోజులు ఇలా సం ‘బంధం’ కొనసాగించడం అని అనుకుందో ఏమో కానీ తాజా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తాను సిద్ధార్థ్ రాయ్ ని ప్రేమించిన సంగతి నిజమేననీ, ప్రస్తుతం అతనితో డేటింగ్ చేస్తున్నానని చెప్పింది. మరి పెళ్ళెప్పుడు అని అడిగితే మాత్రం... ప్రస్తుతం ఇంకా దానిగురించి ఆలోచించలేదని, ఇప్పడు నాకు పెళ్ళి గురించి ఆలోచించేంత టైం లేదని, ప్రస్తుతానికైతే అతనితో ఎంజాయ్ చేస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు అందరితో చెప్పే చేసుకుంటానని చల్లగా సెలవు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taraka ratna new movie daya opening
Grand arrangements for ram charan marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles