Pawan kalyan gabbar singh hightlight

1.Power Star Pawan Kalyan Dances for Mega Star's 'Mutha Mestri' song during the introduction fight sequence.

1.Power Star Pawan Kalyan Dances for Mega Star's 'Mutha Mestri' song during the introduction fight sequence.

Pawan Kalyan Gabbar Singh.GIF

Posted: 05/11/2012 02:50 PM IST
Pawan kalyan gabbar singh hightlight

Pawan_kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తరువాత పెద్ద హిట్ తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొట్టే డైలాగులు ప్రేక్షకుల చేత ఈలల వేయిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

- విలన్ : ఎవడ్రా నువ్వు?
గబ్బర్ సింగ్ : పేర్లు గోత్రాలు చెప్పడానికి నేను ఏమైనా గుడి కొచ్చాను ఏంట్రా? తెలుసుకోవడాలు   ఎముండవు .. తేల్చుకోవడాలే …

- విలన్ : కుక్కల్ని పెంచుకునేది అవతల వాళ్ళని కరవడానికి.. యజమానుల మీద అరవడానికి కాదు…

- నాక్కొంచెం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది…

- గబ్బర్ సింగ్ స్టేషన్ నుంచి తప్పించుకోవటం అంటే పారిపోవటం కాదు పైకి పోవటం …

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika affair with ram
Bus stop movie starts today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles