Sneha marriage telecast rights

sneha marriage telecast rights

sneha marriage telecast rights

5.gif

Posted: 05/10/2012 12:19 PM IST
Sneha marriage telecast rights

       అందాలతార స్నేహ తను మనసిచ్చిన ప్రసన్నజీవితంలోకి ఈ నెల 11 న అడుగుపెట్టబోతోంది. చెన్నైలోని శ్రీవారి వేంకటాచలపతి కళ్యాణ మంటపంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. sfఉదయం 9 గంటలకి ప్రారంభమయ్యే ఈ వివాహ వేడుకని ప్రత్యక్ష ప్రసారం (లైవ్ టెలీకాస్ట్) చేయాలని ప్రముఖ తమిళ టీవీ చానల్ ప్రసారం చేయాలని నిర్ణయించింది.  ఈ విషయమై స్నేహాని సంప్రదించి, భారీ మొత్తంలో టెలీకాస్ట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. స్నేహకి తెలుగు - తమిళ భాషల్లోనే కాకుండా, మలయాళ - కన్నడ లో కూడా అభిమానులు ఎక్కువగా వున్నారు. ఈ కారణంగానే తమ టీఆర్పీ రేటు పెరుగుతుందని ఆశించిన విజయ్ టీవీ, రేటు విషయంలో వెనకాడకుండా రైట్స్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి దక్షిణాదిన ఓ సరికొత్త సంప్రదాయానికి స్నేహ తెరతీసింది.  అందరూ అనుకుంటున్నారు. ఇక ఇటు స్నేహ (నాయుడు) ... అటు ప్రసన్నల (బ్రాహ్మణ) సంప్రదాయాల ప్రకారం నాలుగు రోజుల పాటు ఈ వివాహ వేడుక జరగనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin second innings
Bhanu treatment for heroins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles