Nikisha patel acts with sairam shankar

nikisha patel acts with sairam shankar

nikisha patel acts with sairam shankar

17.gif

Posted: 05/06/2012 03:59 PM IST
Nikisha patel acts with sairam shankar

     niki_f పవన్ కొమరం పులి సినిమాలో నటించిన నికీష పటేల్ కు తాజాగా పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ సినిమాలో చాన్స్ దక్కిందని తెలుస్తోంది. సాగర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రవి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారట. కాగా, ఈ అమ్మడికి కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న 3 డి సినిమా 'ఓం' లో కూడా అవకాశం వచ్చింది.  అయితే నత్తనడక నడుస్తోన్న ఈ సినిమా షూటింగ్ నికీష సహనానికి పరీక్ష పెడుతోందని సన్నిహితులు చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr comes with new getup
Surya as a lord rama role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles