Shanvi bags sushanth comeback flick

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

It is reliably learnt that actor Sushanth ( Nagarjuna's nephew) is going to team up with debutante director Sai Reddy for his comeback flick. Nagarjuna is producing the movie set to start shooting

Shanvi bags Sushanth comeback flick.gif

Posted: 05/05/2012 01:40 PM IST
Shanvi bags sushanth comeback flick

Shanvi_1

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఓపెన్ గా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు అదే తరహాలో మాట్లాడుతుంది నటించిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన శాన్వి. ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా ఎదగాలంటే అడపా దడపా హీరోలతో నటిస్తే సరిపోదని, అగ్రహీరోలతోనైనా, లేదా అగ్రహీరోల కొడుకులతోనైనా నటిస్తేనే పేరొస్తుంది అంటూ తన మనసులోని మాటని బయటపెట్టింది.

అసలు మేటర్ ఏంటంటే... ఈ అమ్మడుని టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున తన అల్లుడు సుశాంత్ తో నటించడానికి కిందా మీద పడి ఒప్పించాడు. ప్రస్తుతం అతని సినిమాలో నటిస్తున్నా అమ్మడుకి సంతృప్తి కలగడం లేదట. ఈ అమ్మడు నాగార్జున కొడుకు నాగచైతన్యతో నటించాలని అనుకోవడమే ఆ అసంతృప్తికి కారణమట. కానీ సుశాంత్ ఫీలవుతాడనే విషయం కూడా పట్టించుకోకుండా నాగ చైతన్యపై తన కోరికను అందరితో చెప్పుకుంటోంది. అయితే టాలీవుడ్ జనాలు మాత్రం సుశాంత్ సంతృప్తి పరచలేక పోవడం వలనే నాగ చైతన్య పై తన చూపు మరల్చుకుందని అనకుంటున్నారు. మరి నాగచైతన్య ఆమె కోరికను ఎప్పుడు తీర్చుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjay dutt surprised ram charan at zanjeer set
Damarukam release in two months  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles