Sanakhan fire on media

sanakhan fire on media

sanakhan fire on media

11.gif

Posted: 05/04/2012 07:13 PM IST
Sanakhan fire on media

      sana_khanffffff మిస్టర్ నూకయ్య వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ భామ సనాఖాన్ ని ఓ సెక్స్ రాకెట్ లో పట్టుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ పట్టుబడింది తాను కాదంటూ సనాఖాన్ తాజాగా ప్రకటించింది. తనను అనవసరంగా ఇరికించిన మీడియాపై మండిపడింది. దాంతో ఈ కేసుకి సంబంధించిన ఇన్సెపెక్టర్ ఆ పట్టుబడిన సనాఖాన్ వేరని, ఆమె బాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టు అని క్లారిఫై చేసారు.
కాగా, బెంగుళూరులో రహస్యంగా నిర్వహిస్తున్న వేశ్యా గృహంపై పోలీసులు బుధవారం దాడి చేయగా సనాఖాన్ అనే 26 ఏళ్ల బాలీవుడ్ జూనయిర్ ఆర్టిస్టుతో పాటు...విదేశీ యువతులు పట్టుబడ్డారు. కోరమంగళ ప్రాంతంలోని ఆరవ బ్లాక్ అనిషా మిడోస్ అపార్ట్ మెంటులో బాలీవుడ్ తారలు, విదేశీ యువతులు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మధ్యవర్తుల ద్వారా విటుల రూపంలో అక్కడి చేరుకుని రెడ్ హాండెడ్ గా వారిని పట్టుకున్నారు.
      బాలీవుడ్ ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని విటుల నుంచి వీరు రోజుకు రూ. 70,000 నుంచి 80,000 వరకు వసూలు చేస్తున్నారని పోలీసుల సమాచారం. అరెస్టయిన వారిలో సనాఖాన్.. కోలిదా అనే ఉజ్బెకిస్థాన్ యువతి, శిబి, రేష్మి, సమీర్, కవిరాజ్, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ. 40,000 నగదుతో పాటు రెండు ల్యాప్ టాప్‌లు, అశ్లీల సీడీలు, 12 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి పోలీసులిచ్చిన తొందరపాటు సమాచారం మన సనాఖాన్ ఖయ్య్.. మనటానికి కారణమైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damarukam release in two months
Gabbar singh kevvu keka song stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles