Sruthi kiss for pawan kalyan

sruthi kiss for pawan kalyan

sruthi kiss for pawan kalyan

31.gif

Posted: 05/03/2012 07:47 PM IST
Sruthi kiss for pawan kalyan

      gaee పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసిన వారంతా అతనికి ఎడిక్ట్ అయిపోతామంటారు. అదే జాబితాలో  ఇప్పుడు అందాల భామ శ్రుతి హాసన్ చేరిపోయింది. పవన్ మంచి తనానికి.. కల్మషం లేని ఆదరణకు పొంగిపోయిన ఈ భామ తన దైన స్టైల్లో ఆప్యాయంగా పవన్ కు ఓ ముద్దు పెట్టింది. 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగు పూర్తవడంతో యూనిట్ సభ్యులంతా మంచి ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు. కథానాయిక శృతి హాసన్ ఈ మూవీ లైఫ్ ఇస్తుందని గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ తో బాటు హీరో పవన్ కల్యాణ్ కూడా భరోసా ఇస్తున్నారట. ఇదిలా ఉంచితే, స్విట్జర్లాండులో  ఈ సినిమా షూటింగుకి ప్యాకప్ చెప్పేశాక, హీరో పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి బై చెబుతూ, ఆప్యాయంగా అతని చెక్కిలి మీద ముద్దుపెట్టిందట ఈ చిన్నది. ఈ సినిమా షూటింగులో తనని ఓ స్నేహితురాలిగా ఎంతో గౌరవంగా పవన్ ట్రీట్ చేశాడని ఆమె చెబుతోంది. అంతే మరి పవన్ తో ఎవరైనా బానిసలైపోవాలి మరి. అందరూ అంటున్నట్టు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer natti kumar fire on c kalyan
Sneha marriage twice with prasanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles