Film actor giribabu joins ysr congress party

film actor giribabu joins ysr congress party

film actor giribabu joins ysr congress party

21.gif

Posted: 05/01/2012 07:22 PM IST
Film actor giribabu joins ysr congress party

        ఎన్టీ రామారావు నాటి నుంచి క్రియాశీలక రాజకీయాల్లో తారలు తమ వంతు పాత్రని చురుకుగా పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మారుతోన్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా  మోహన్ బాబు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటాడని అందరూ అనుకుంటుండగా, ఆయన ఇంటికి జగన్ రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. giriజగన్ కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా టీడీపీ తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని ఆయన వదులుకుంటారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ గిరిబాబు ఎటువంటి హడావిడి లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరిపోయారు. భవిష్యత్తులో ఆ పార్టీ తరఫున ఎన్నికలలో నిలబడడానికి కూడా ఆయన ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్టు రాజకీయవర్గాల సమాచారం. మరి గిరిబాబు ఎక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారన్నది ఇంకా తెలియరాలేదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prasanna and sneha to marry on may 11
Achala sachdev passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles