Pawan kalyan gabbar sing shooting going on in jeneva

pawan kalyan gabbar sing shooting going on in jeneva

pawan kalyan gabbar sing shooting going on in jeneva

29.gif

Posted: 04/28/2012 04:58 PM IST
Pawan kalyan gabbar sing shooting going on in jeneva

         ఇటీవలే వెన్ననొప్పితో తీవ్రంగా భాదపడ్డ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంచెం రెస్ట్ తీసుకుని మళ్లీ పనిలో నిమగ్నమైపోయారు. ఈ మధ్య కాలంలో పవన్ విశ్రాంతి గురించి అసలు ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని అనుకున్న టైంకి పూర్తిచేయాలని పవన్ నిశ్చయంతో ఉన్నారు. తనవల్ల చిత్ర యూనిట్ కు ఆటంకం కలుగకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ba_inn      

       ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జెనీవాకి చాలా దూరంలో షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిన్న మొదలయిన ‘దిల్ సే’ పాట  చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ షూటింగ్ అంతా  ఇటలీ, స్విట్జర్ లాండ్ లో జరుపుతారు. మే 2వ తేదీనాటికి పూర్తి చేస్తారు. షూటింగ్   హీరోయిన్ శ్రుతి హసన్ కూడా ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటుంది.
       కాగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తుండగా ఇటీవల వరకూ ఈ చిత్రంలో టాప్ ఐటెం సాంగ్ ‘కెవ్వు కేక’ పాట ను మలైకా అరోరా పవన్ లపై భారీ డ్యాన్సర్స్ మధ్య  హైదరాబాద్ లో షూట్ చేశారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  32gif
Krishnam raju political re entry with a politics based cinima  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles