మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ సినిమా కలెక్షన్ల పరంగా తన సత్తా చాటుతోంది. రిలీజ్ అయిన ఐదు రోజుల వసూళ్లలో ఈ సినిమా టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. వారాంతానికి సైతం ఈ మూవీ ఇదే తరహా హవా కొససాగించి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ సినిమా నిర్మాతలు వెల్లడించిన వివరారాల ప్రకారం ఈ చిత్రం వారంలో మొత్తంగా 26.92 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు.
కాగా, ఒక్క నైజాం ప్రాంతంలో ఈ చిత్రం 7 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఈ కలెక్షన్ల పరంపర రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మళయాళంలో ఈ మూవీ ఏప్రిల్ 13న విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా వసూలుచేసిందనేది అనధికారిక సమాచారం.
నైజాం – 7.5 కోట్లు
సీడెడ్ – 5.4కోట్లు
కృష్ణ – 1.61కోట్లు
గుంటూరు – 2.88కోట్లు
తూర్పు గోదావరి – 1.77కోట్లు
పశ్చిమ గోదావరి – 1. 65కోట్లు
వైజాగ్ – 2.44కోట్లు
నెల్లూరు – 1.17కోట్లు
ఆంధ్రప్రదేశ్ మొత్తం – 24.42కోట్లు
కర్నాటక – 2.5కోట్లు
మొత్తం వసూళ్లు : – 26.92కోట్లు
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more