Terrific news coming up in tara chowdary sex scandle

terrific news coming up in tara chowdary sex scandle

terrific news coming up in tara chowdary sex scandle

3.gif

Posted: 04/13/2012 12:28 PM IST
Terrific news coming up in tara chowdary sex scandle

            tara_inner సెక్స్ రాకెట్ వ్యవహారంలో సంచలనం కలిగిస్తోన్న తారాచౌదరి ఉదంతం సంచలనాత్మక మలుపులు తిరుగుతోంది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మీడియా ఎదుట చెడుగా ప్రచారం చేయాలంటూ తనపై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒత్తిడి తెచ్చినట్టు తారాచౌదరి వెల్లడించింది. అంతేకాదు ‘‘మనం మనం ఒక కులం.. కన్నా లక్ష్మీనారాయణ కాపు.. ఆయనపై దుష్ప్రచారం చేయాలి’’ అని చెప్పినట్టు వివరించి రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేకెత్తించింది. ఇదిలా ఉంటే.. ఇదే తరహా గగుర్పాటు ఇప్పుడు సినీరంగం లోనూ కలుగుతోంది. తమ పేరు బయటపడుతుందేమో నన్న భయంతో ఆమెతో పరిచయం వున్నా వాళ్లు, ఆమె 'ఆతిధ్యాన్ని' స్వీకరించిన వాళ్లు హడలి చస్తున్నారు.rayapati
              నిన్న పోలీసు విచారణలో 'ఫలానా సినిమా హీరో కూడా నా కష్టమరే' అంటూ ఓ పేరు బయటపెట్టిందన్న వార్త తెలుగు చిత్ర సీమను కుదిపేస్తోంది. ఆ హీరో ఎవరన్న దానిపైనే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.  పోలీసు పాత్రలకు ఆయన పెట్టింది పేరనీ, ఆ పాత్రలతోనే ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడనీ, 'ఆవేశం' నిండిన ఎమోషనల్ క్యారెక్టర్లు ఆయనకు కొట్టిన పిండనీ అంటున్నారు. దీనిని బట్టి ఆ హీరో ఎవరో ఎవరికి వాళ్లు అర్ధం చేసుకోవటమే ఇప్పుటి వరకూ ఉన్న సమాచారం. త్వరలోనే ఆ హీరో పేరు బహిర్గతం కానుంది.
            స్వయంగా తారాచౌదరి వెల్లడించిన ఈ వివరాలతో కేసు ముందు ముందు ఊహించని మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mixed responce for teja movie neeku naaku daash daash
Gabbar singh audio track  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles