Taman hava continues in tollywood now

taman hava continues in tollywood now

taman hava continues in tollywood now

13.gif

Posted: 04/11/2012 05:25 PM IST
Taman hava continues in tollywood now

              nag_inner యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవా ప్రస్తుతం టాలీవుడ్లో కొనసాగుతుంది.  ఇప్పుడు మన హీరోలు, దర్శకులు ఎవర్ని అడిగినా తమకు తమన్ కావాలంటున్నారు. అందుకే యమ బిజీ బిజీగా మారిపోయాడు తమన్. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున కూడా తన కొత్త చిత్రానికి సంగీత దర్శకుడిగా అతనికే ఓటేశాడు. దశరథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించనున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎంపికయ్యాడని తాజాగా అందిన సమాచారం.
              కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించే ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికగా నయనతార ఇప్పటికే ఎంపికయ్యారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Great actor kamal hassan as army general in viswaroopam movie
Mahesh babu new film titled rular  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles