Beauty samntha wear bikini in ramcharan tej forth coming movie

beauty samntha wear bikini in ramcharan tej forth coming movie

beauty samntha wear bikini in ramcharan tej forth coming movie

17.gif

Posted: 04/10/2012 06:05 PM IST
Beauty samntha wear bikini in ramcharan tej forth coming movie

              samata_inner11అసలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమా.. ఆపైన ప్రస్తుతం తన అందాలతో హవాచాటుతోన్న అందగత్తె సమంతా  బికినీ అందాలు.. ఇంకేముంది సినీ అభిమానులకు పండుగే..పండుగ.  బాలీవుడ్ యమ జోరుగా ఉండే బికనీ అందాలు అప్పుడప్పుడూ టాలీవుడ్ లోనూ తారసపడుతుంటాయి. ఇటీవల కాలంలో కథానాయికల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో, కొత్తగా వచ్చిన అమ్మాయిలు బికినీలో కనిపించేందుకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పడంలేదు. ఆల్రెడీ నిలదొక్కుకున్న హీరోయిన్లు మాత్రం బికినీ సీన్ కంటూ సెపరేట్ గా రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు.  బికినీ అనేది కథానాయిక అందచందాలకి అద్దం పట్టడమే కాకుండా, వాళ్లకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశమూఉంది. ఈ నేపథ్యంలోనే అందాల తార సమంతా కూడా ఓ బికినీ సీన్లో కనిపించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎవడు' సినిమాలో ఓ బికినీ సీన్ ఉందట. అయితే ఆ సీన్లో కనిపించేందుకు ముందు నిరాకరించిన సమంతా, తర్వాత కన్విన్స్ చేయడంతో ఓకే చెప్పినట్టు భోగట్టా. ఇంకేముంది సమంతను ఇక తనివితీరా చూసుకోవచ్చన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan rachha movie creates new recoreds
Pawan kalyan sing a song in gabbar singh movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles