Actress luckey sharma in krishna vamsi direction

actress luckey sharma in krishna vamsi direction

actress luckey sharma in krishna vamsi direction

1.gif

Posted: 04/06/2012 03:03 PM IST
Actress luckey sharma in krishna vamsi direction

           Lucky_Sharma_Hot_inner55 సమాజానికి తనవంతుగా ఏదోక మేలుచేయాలని తపించే దర్శకుడు కృష్ణవంశీ. ఈ స్రుజనాత్మక దర్శకుడికి నటీనటులను అపురూపంగా చూపించటంలో మరెవరూ సాటిరారు. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ హీరో లేదా హీరోయిన్ ఆయనతో సినిమా చేయటం అంటే చాలా ఆశక్తి చూపిస్తారు. తాజాగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న లక్కీ గాల్..లక్కీ శర్మ.
             'ఈగ' సినిమా తర్వాత యువ కథానాయకుడు నాని నటిస్తున్న తదుపరి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఏ ఆర్భాటం లేకుండా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. 'మిరపకాయ్' వంటి హిట్  చిత్రాన్ని నిర్మించిన ఎల్లోఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'పైసా' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇందులో సెకెండ్ హీరోయిన్ గా లక్కీ శర్మ నటించబోతోంది.  కేథరిన్ తెరిస్సా అనే మలయాళ భామని కూడా ఈ సినిమాకు  హీరోయిన్ గా కృష్ణవంశీ తీసుకున్నారు.
            లక్కీ  ప్రస్తుతం జేడీ చక్రవర్తి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా  రూపొందుతున్న 'ఆల్ ది బెస్ట్' చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teja film neeku naaku daash daash gets a certificate
Ram charan rachha success story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles