Pawan kalyan to launch nagababu son

Pawan Kalyan to launch Nagababu's son Varun Tej,Pawan Kalyan to produce Varun Tej Movie, Pawan Kalyan to launch Varun Tej in 2013, Naga Babu Son to be lAunched in Pawan kalyan Creative Works Banner

Pawan Kalyan to launch Nagababu's son Varun Tej,Pawan Kalyan to produce Varun Tej Movie, Pawan Kalyan to launch Varun Tej in 2013, Naga Babu Son to be lAunched in Pawan kalyan Creative Works Banner

Pawan to launch Nagababu son.gif

Posted: 03/31/2012 07:08 PM IST
Pawan kalyan to launch nagababu son

Pavan-and-varun

సినీ పరిశ్రమలో వారసత్వం క్రమ క్రమంగా పెరుగుతోంది. ఒక్కొక్కరుగా సినీ పరిశ్రమలో ప్రవేశిస్తున్నారు. తండ్రులు సినీ పరిశ్రలో ఉంటే వారి కొడుకులను అందులో సెటిల్ చేయాలని తపన పడుతున్నారు. చిరంజీవి కొడుకు నుండి సాయి కుమార్ కొడుకు వరకు అందరు వారసత్వం ద్వారా వచ్చిన వాళ్ళే.

మెగా ఫ్యామిలీ నుండి, అక్కినేని ఫ్యామిలీ నుండి, క్రిష్ణ ఫ్యామిలీ నుండి కూడా మొన్నటికి మొన్న హీరోగా వచ్చిన వారు ఉన్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా ఇద్దరు హీరోలు రంగంలోకి దూకబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్, ప్రముఖ హీరో, ప్రొడ్యూసర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు

మరి ఈ హీరో ఎంట్రీని వాళ్ళ బాబాయి పవన్ కళ్యాణ్ తన భుజాలమీదకి ఎత్తుకున్నాడని ఫిలింనగర్ లో అంటున్నారు. గతంలో తన తండ్రి బ్యానర్ లోనే ఎంట్రీ ఇద్దామని అనుకున్నా ‘ఆరెంజ్’ సినిమాతో ఓ రేంజ్ లో ఆర్థికంగా దెబ్బతిన్న నాగబాబు ఆ నిర్ణయాన్ని మానుకున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ ని సాధ్యమైనంత త్వరగా హీరోని చేయాలనే పట్టుదలతో బాబాయి పవన్ కళ్యాన్ వున్నాడని ఫిలింనగర్ లో అంటున్నారు. పవన్ కి ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా, వరుణ్ తేజ్ కి తగిన కథలు వింటున్నాడనీ ... ఏ దర్శకుడి ద్వారా వరుణ్ తేజ్ ని తెరకి పరిచయం చేయాలనే విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ మెగా హీరో ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram endukante premanta release date may 31
Eega movie audio grand release tonight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles