Ramcharan birth day gift from would be father in law

ramcharan birth, day gift from would be father in law

ramcharan birth day gift from would be father in law

12.gif

Posted: 03/28/2012 03:11 PM IST
Ramcharan birth day gift from would be father in law

             charangurramమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాబోయే మామ గారి నుండి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా చరణ్ కు కాబోయే మామ గారు ఒక గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. రామ్ చరణ్ కి స్వతహాగా గుర్రాలంటే చాలా ఇష్టం కావటంతో ఉపాసన తండ్రి ఈ బహుమతిని అందించి కాబోయే అల్లుడికి బర్త్డే విషస్ చెప్పారు.
            రామ్ చరణ్ ఎంతో ముచ్చటి పోలో టీం కొనుక్కున్న విషయం మనకు తెలిసిందే. మగధీర సినిమా తరువాత ఆయనకు గుర్రాలంటే మక్కువ ఏర్పడింది. రామ్ చరణ్ ముచ్చట పడి కొనుక్కున్న పోలో టీం ఫైనల్లో గెలిచి వేజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ లో కాబోయే వధువరులిద్దరూ ఆశక్తిగా పోలో గేమ్ తిలకించిన ఫొటోలు అప్పట్లో చాలా ప్రాముఖ్యాన్ని పొందాయి.
           నిన్న చరణ్ పుట్టిన రోజు కావటంతో అనేక మంది అభిమానులు, చిత్ర సీమకుచెందిన ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun new movie julayi shooting in vizag
Krishna vamsi hero nani new movie starts in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles