A police registered against rachha movie

a police registered ,against rachha movie

a police registered against rachha movie

7.gif

Posted: 03/25/2012 03:26 PM IST
A police registered against rachha movie

          ramcharan_inn మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మూవీకి రిలీజ్ కు ముందే ఉచిత పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాలో అసభ్యకరమైన దృశ్యాలు ఉన్నాయని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఒక పాటలో గౌతమ బుద్దుని విగ్రహం ముందు అశ్లీల సన్నివేశాలు చిత్రీకరించారని జాతీయ అరుందతీ మహిళా శక్తి అధ్యక్షురాలు అరుందతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
          ఈ చిత్రంలోని ఆ పాటని తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. చిత్ర దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. హొం మంత్రికి, సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. ఈ అంశం ఎలా సద్దుమనుగుతుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film producer bony kapoor first wife mona dead
Shabhana ajmi elected for  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles