Ramgopal varma new movie 26 11

ramgopal ,varma new ,movie 26 11

ramgopal varma new movie 26 11

10.gif

Posted: 03/16/2012 02:47 PM IST
Ramgopal varma new movie 26 11

          rama సంచలన చిత్రాల రూపొందించటంలో అందెవేసిన చేయి రామ్ గోపాల్ వర్మ. ఈ వివాదాస్పద దర్శకుడి నుండి యావత్ భారతావనితో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ తనవైపు తిప్పుకున్న నవంబర్ 26 దుర్ఘటన తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది.
            ఈ చిత్రం గురించి రాము ఏమంటున్నారో చూద్దాం: ‘ఇవ్వాళ నా కెరియర్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సినిమా షూటింగ్ ఈరోజు. అత్యంత ప్రాధాన్యత కలిగిన సంఘటన ఆధారంగా ఇది చిత్రీకరించబడుతోంది కాబట్టి. ఇంత వరకూ జరిగిన ఇలాంటి సంఘటనలతో పోలిస్తే వాటి పరిమాణంలోనూ, జరిగిన నష్టంలోనూ, ఏర్పడిన విషాదకర పరిస్థితుల్లో కాని ఇది సమానం కాదు. ఇందులో ఉన్న సంక్లిష్టత, సంఘర్షణలను బట్టి చూస్తే దీనిముందు 9-11కూడా వెనుకబడుతుంది’’.అన్నారు.taj           కాగా, 'బిజినెస్ మేన్' సినిమా గురించిన ఐడియాని పూరీ జగన్నాథ్ కి ఇచ్చారు వర్మ. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించడంతో హిందీ రైట్స్ ని వర్మకి ఇప్పించి పూరీ ప్రొడ్యూస్ చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు., 'బిజినెస్ మెన్' హిందీ రీమేక్ అభిషేక్ బచ్చన్ తో చేయనున్నట్టు వర్మ ప్రకటించారు కూడా.

             రామ్ గోపాల్ వర్మ, ను వెంటబెట్టుకుని అప్పటి మహరాష్ట్ర ముఖ్యమంత్రి విలాశ్ రావ్ దేశ్ ముఖ్ హోటల్ తాజ్ ను సందర్శించారని అప్పట్లో పెద్ద దుమారం రేగి చివరికి ఆయన సీఎం పదవి పోయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director teja talk about neku naku dash dash movie
Superstar rajani kanth new movie kochhadiyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles