Swami nityananda clarifies today about

swami nityananda ,clarifies today about

swami nityananda clarifies today about

21.gif

Posted: 03/15/2012 06:45 PM IST
Swami nityananda clarifies today about

           nitya_1మూడేళ్ల క్రితం నటి రంజితతో నిత్యానంద స్వామి రాసలీలలు జరుపుతుండగా తీసిన వీడియో టేపులు బయటకు వచ్చాయి. అయితే ఆ వీడియోలో ఉన్నది తాము కాదని నిత్యానంద, రంజిత గతంలోనే స్పష్టం చేశారు కూడా. నిత్యానంద ఆశ్రమంలో పని చేసిన లెనిన్‌ నిన్న చెన్నయ్‌ కోర్టులో లొంగిపోయిన క్రమంలో ఈరోజు నిత్యానంద, రంజిత మీడియా ముందుకు వచ్చారు. తాజాగా నిత్యానంద ఈ ఘటన ఎలా తలెత్తిందనే దానిపై సవివర ప్రకటన చేశారు. actress_Ranjitha2
          తన ఆశ్రయంలో పని చేసే లెనిన్‌తో మరికొందరు డబ్బు కోసం ఈ నాటకం ఆడారని నిత్యానంద పేర్కొన్నారు. డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో తనను 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేశారని, లేనిపక్షంలో వీడియో క్లిప్‌లు బయటపెడుతామని బెదిరించారని ఆయన తెలిపారు. చివరకు 60 కోట్ల రూపాయలైనా ఇవ్వాలని అడిగారని ఆరోపించారు.
             తాను పట్టించుకోకపోవడంతో ఈ నకిలీ వీడియో టేపులను బయటపెట్టి బెదిరింపులకు దిగారని ఆయన వాపోయారు.  తనను అప్రదిష్ట పాలు చేసేందుకే అమెరికాలో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వీడియోలు తయారు చేశారని ఆయన ఆరోపించారు. డబ్బుకోసం తనను బెదిరించిన ఫోన్‌ రికార్డులను పోలీసులకు కూడా అందించానని ఆయన తెలిపారు.

nitya_99          అయితే, నటి రంజిత గతంలో మాదిరిగానే ఈరోజు కూడా మీడియాపై మండిపడ్డారు. ఓ మహిళ జీవితాన్ని రోడ్డుపాలు చేయడం ఏమేరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana and natalia hot hot pics
Ravi teja daruvu movie shooting coming to an end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles