Katrina kaif has reportedly turned down an offer worth rs 1 crore

Katrina Kaif ,has reportedly ,turned down an offer worth Rs 1 crore

Katrina Kaif has reportedly turned down an offer worth Rs 1 crore

22.gif

Posted: 03/13/2012 06:34 PM IST
Katrina kaif has reportedly turned down an offer worth rs 1 crore

           Katrina-Kaif-Shahrukh-Khan-Movieబాలీవుడ్ అందాల భామ కత్రిన కైఫ్,  కింగ్ ఖాన్ షారూక్ కోసం అక్షరాల కోటి రూపాయలు వదులుకుంది. ఈ 27 ఏళ్ల సుందరాంగి యాష్ రాజ్ ఫిల్మ్స్ న్యూ ప్రాజక్ట్ ‘ఇష్క్’ లో షారూక్ ఖాన్ సరసన నటించబోతోన్న సంగతి తెలిసిందే. ఇంత వరకూ బాగానే ఉన్నప్పటికీ చిక్కంతా ఇక్కడే వచ్చింది. 111
          ఈ కత్తి కత్రినా కొచ్చిలో నిర్వహించబోతోన్న ఫ్యాషన్ షో లో అలరించాల్సి ఉంది.  ర్యాంప్ పై పది నిమిషాల పాటు నడిచి హోయలు ఒలకబోయాల్సిఉంది. 10 నిమిషాల పాటు నడిచినందుకు  కోటి రూపాయలు చెల్లించేందుకు షో నిర్వాహకులు అంగీకరించారు కూడా. అయితే అదే సమయంలో లండన్ లో ఇష్క్ సినిమా షూటింగ్ షెడ్యూల్ వచ్చింది. దీంతో గత్యంతరం లేక ఈ డీల్ ను ఒదులుకుంది ఈ అమ్మడు. 


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu release lovely movie audio
Mega power star ram charan tej new movie rachha release in a big way in tamilnadu also  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles