Okkadine nara rohit latest movie working stills

okkadine nara rohit, latest movie working stills

okkadine nara rohit latest movie working stills

16.gif

Posted: 03/13/2012 05:08 PM IST
Okkadine nara rohit latest movie working stills

           నారారోహిత్ – నిత్యామీనన్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఒక్కడినే’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరి 5న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ తరువాత,  అరకువేలీలో షూటింగ్ జరుపుకుంది.  ప్రస్తుతం ఈ చిత్ర సన్నివేశాలను హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సివి రెడ్డి గులాబి మూవీస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీనివాస్ రాగ. యంగ్ సింగర్ కార్తీక్ ఈ మూవీ ద్వారా సంగీత దర్శకుడు గా పరిచయమవుతున్నారు.
           ఈ మూవీ తాజా, తాజా వర్కింగ్ స్టిల్స్ మీకోసం...

Okkadine8

 

Okkadine_9

 

Okkadine_1

 

Okkadine_New_44

 

Okkadine99


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega power star ram charan tej new movie rachha release in a big way in tamilnadu also
Mammotty and suresh gopi film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles