Telugu film directors association election results

telugu film ,directors ,association election results

telugu film directors association election results

4.gif

Posted: 03/12/2012 12:13 PM IST
Telugu film directors association election results

           tfdelectionsతెలుగు ఫిలిం డైరెక్టర్స్  అసోసియేషన్‌ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే ఊహాగానాలకు తెరపడింది. అధ్యక్ష ఎన్నికల్లో వి. సాగర్‌ గెలుపొందారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఫిలిం ఛాంబర్‌ ప్రాంగణంలో గట్టి పోటీ మధ్య ఎన్నికలు జరిగాయి. దర్శకుడు శంకర్‌, సాగర్‌ ప్యానళ్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. అనంతరం వెలువడిన ఫలితాల్లో సాగర్‌ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
           ఉపాధ్యక్షుడిగా దేవీ ప్రసాద్‌, డాక్టర్‌ ఎల్‌. శ్రీనాథ్‌, ప్రధాన కార్యదర్శిగా మద్దినేని రమేష్‌, సహాయ కార్యదర్శులుగా బెజవాడ సుబ్బారావు, రమేష్‌ ఒడ్డానం ఎన్నికయ్యారు. కోశాధికారిగా కాదంబరి కిరణ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా బి. వీరశంకర్‌, ఎస్‌.వి. భాస్కర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కొత్త కార్యవర్గం త్వరలోనే కొలువు తీరనుంది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rachha audio programme
Ram charan tej rachha audio release today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles